R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మూవీపై ఫ్యాన్స్ హైప్ జపనీస్ టాటూ
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మూవీపై ఫ్యాన్స్ హైప్ జపనీస్ టాటూ

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్, తన కొత్త సినిమా ‘ఓజీ’పై ఫ్యాన్స్ ఊహలు పెంచుతున్నారు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాలో ప్రియాంక మోహన్ జోడీగా నటిస్తున్నారు. తాజాగా విడుదలైన రెండో పాట పోస్టర్‌లో పవన్ చేతిపై ఉన్న జపనీస్ టాటూ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ టాటూ “వాగ్దానం, బలం, నిప్పు” అక్షరాలను సూచిస్తూ, హీరో పాత్ర లోతును ప్రతిబింబిస్తున్నట్టు అభిమానులు భావిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా, శ్రియా రెడ్డి కీలక పాత్రలో, థమన్ సంగీతం అందించిన ఈ చిత్రం సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi