K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ప్రభాస్-స్పిరిట్ : చిరంజీవి తండ్రి పాత్రలో? టాలీవుడ్‌లో మరో భారీ కలయిక!
K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ప్రభాస్-స్పిరిట్ : చిరంజీవి తండ్రి పాత్రలో? టాలీవుడ్‌లో మరో భారీ కలయిక!

ప్రభాస్ పాన్-ఇండియా విజయాల తర్వాత వరుసగా భారీ సినిమాలతో ప్రేక్షకులను ఉత్సాహపరిచుతున్నారు. ‘సలార్’, ‘కల్కి 2898 ఏ.డి.’ వంటి బ్లాక్‌బస్టర్స్ విజయానంతరం, ఇప్పుడు ప్రభాస్ ‘రాజా సాబ్’ కోసం షూటింగ్ చివరి దశలో ఉన్నారు. ఈ సినిమా జనవరి 9, 2026న విడుదల కానుంది. తరువాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. తాజా చర్చ ప్రకారం, ఈ సినిమాలో ప్రభాస్ తండ్రి పాత్రకు మెగాస్టార్ చిరంజీవి రావడం సాధ్యమవుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ కలయిక నిజమైతే, అభిమానుల కోసం మరో భారీ హిట్‌గా నిలిచే అవకాశం ఉంది.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi