K

krtv

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ప్రభాస్ ‘కల్కి 2898 AD’ సీక్వెల్‌ కోసం అభిమానులకు ఇంకా 3 ఏళ్ల వేచి

ప్రభాస్ ‘కల్కి 2898 AD’ సీక్వెల్‌ కోసం అభిమానులకు ఇంకా 3 ఏళ్ల వేచి

ప్రభాస్ ‘కల్కి 2898 AD’ సీక్వెల్‌ కోసం అభిమానులకు ఇంకా 3 ఏళ్ల వేచి

ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ బ్లాక్‌బస్టర్‌ తర్వాత సీక్వెల్‌పై ఆసక్తి పెరిగింది. దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం, రెండో భాగం షూటింగ్ ఈ ఏడాది చివర్లో మొదలయ్యే అవకాశం ఉన్నా, పూర్తి కావడానికి ఇంకా 2–3 ఏళ్లు పట్టవచ్చని తెలిపారు. క్వాలిటీకి ప్రాధాన్యం ఇస్తూ, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, ప్రీ-ప్రొడక్షన్ పనులు ఎక్కువ సమయం తీసుకుంటున్నాయి. దీంతో ప్రభాస్‌ను మళ్లీ కర్ణుడిగా చూడాలంటే అభిమానులు 2027 లేదా 2028 వరకు వేచి చూడాల్సి ఉంటుంది.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi