L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
హేమంత్ సోరెన్‌కు ప్రధాని మోదీ సానుభూతి
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
హేమంత్ సోరెన్‌కు ప్రధాని మోదీ సానుభూతి

జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ మృతితో రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇంట విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రికి వెళ్లి శిబు సోరెన్‌కు నివాళులర్పించారు. అనంతరం హేమంత్ సోరెన్‌ను పరామర్శించి, ఓదార్చారు.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi