Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా కేటీఆర్ నివాళి
Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా కేటీఆర్ నివాళి

తెలంగాణ రాష్ట్ర స్థాపనకు దారితీసిన ఉద్యమ భావజాలానికి నాంది పలికిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి (ఆగస్టు 6) సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి అర్పించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేశ్ రెడ్డి, దీవకొండ దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథి రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్ పాల్గొని నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సార్ చేసిన సేవలను వారు స్మరించుకున్నారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi