R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఆగస్టు 27న ఢిల్లీలో ప్రగతి మీటింగ్

ఆగస్టు 27న ఢిల్లీలో ప్రగతి మీటింగ్

ఆగస్టు 27న ఢిల్లీలో ప్రగతి మీటింగ్

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ నెల 27న ఢిల్లీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రగతి మీటింగ్ జరగనుంది. ఇందులో రాష్ట్రాల ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తారు. పోలవరం ప్రాజెక్టు మరోసారి ఎజెండాలో ఉంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. గత రెండు సమావేశాల్లో ఈ అంశాన్ని పక్కన పెట్టడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి హైదరాబాద్–నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్‌తో పాటు మరికొన్ని ప్రాజెక్టులపై కూడా చర్చించే అవకాశం ఉంది.

ట్యాగ్‌లు

LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi