L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
వరదలో నష్టపోయిన రైతులకు పంజాబ్ ప్రభుత్వ పరిహారం
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
వరదలో నష్టపోయిన రైతులకు పంజాబ్ ప్రభుత్వ పరిహారం

పంజాబ్‌లో కురిసిన భారీ వర్షాలతో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఎకరా పంట నష్టానికి రూ.20 వేల పరిహారం అందించనున్నట్టు అధికారికంగా ప్రకటించింది.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi

