A
ashok
రచయిత
1 నిమిషాలు చదవడానికి
స్వచ్ఛ సర్వేక్షణ్ 2024–25: ఏపీకి ఐదు అవార్డులు – తెలుగు రాష్ట్రాల క్లీన్ ఘనత
A
ashok
రచయిత
1 నిమిషాలు చదవడానికి
స్వచ్ఛ సర్వేక్షణ్ 2024–25: ఏపీకి ఐదు అవార్డులు – తెలుగు రాష్ట్రాల క్లీన్ ఘనత

స్వచ్ఛ సర్వేక్షణ్ 2024–25లో ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ, తిరుపతి, గుంటూరు, విశాఖపట్నం (జీవీఎంసీ), రాజమండ్రి నగరాలు ప్రతిష్ఠాత్మక అవార్డులు గెలుచుకున్నాయి. ఢిల్లీలో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురపాలక శాఖ మంత్రి నారాయణ అవార్డులు స్వీకరించారు. తెలంగాణ తరఫున సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు దేశంలో క్లీన్ కంటోన్మెంట్‌గా గుర్తింపు పొందగా, హైదరాబాద్ 7 స్టార్ వేదికగా Waste Free City విభాగంలో మెరిసింది. ఈ ఏడాది సర్వేలో 4,500కి పైగా నగరాలను పరిశీలించి 78 అవార్డులు ప్రదానించారు. ఇండోర్ వరుసగా 8వసారి అత్యుత్తమ నగరంగా నిలిచింది. CM చంద్రబాబు ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్‌పై కొనసాగుతున్న కృషి ఫలితంగా ఏపీకి ఈ గౌరవం దక్కింది.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News TeluguAndhrapradeshkrtv newskrtv kranthi