Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట

పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట

పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట

అమిత్ షాపై చేసిన వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఝార్ఖండ్ ప్రజాప్రతినిధుల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2018లో చైబాసాలో జరిగిన కార్యక్రమంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై పరువునష్టం కేసు దాఖలైంది. హైకోర్టు ఆదేశాల మేరకు రాహుల్ కోర్టుకు హాజరయ్యారు. ప్రస్తుతం ఆయనకు బెయిల్ మంజూరైందని ఆయన న్యాయవాది తెలిపారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi