K

krtv

రచయిత

1 నిమిషాలు చదవడానికి

రజనీకాంత్ "కూలీ" సెప్టెంబర్ 11 నుంచి ఓటీటీలో

రజనీకాంత్ "కూలీ" సెప్టెంబర్ 11 నుంచి ఓటీటీలో

 రజనీకాంత్ "కూలీ"  సెప్టెంబర్ 11 నుంచి ఓటీటీలో

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన "కూలీ" సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. సెప్టెంబర్ 11 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. ఆగస్టు 14న విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి రూ.600 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతిహాసన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కథలో నాగార్జున స్మగ్లర్ పాత్రలో కనిపించగా, రజనీకాంత్ తన స్నేహితుడి కుటుంబాన్ని రక్షించేందుకు చేసిన పోరాటమే కథ ప్రధానాంశం

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi