R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
మూడు రోజుల్లోనే 300 కోట్ల క్లబ్‌లోకి రజినీ ‘కూలీ’
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
మూడు రోజుల్లోనే 300 కోట్ల క్లబ్‌లోకి రజినీ ‘కూలీ’

సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ.300 కోట్ల గ్రాస్ దాటింది. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామాలో రజినీ స్టైల్, ఎనర్జీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికే ‘జైలర్’, ‘2.0’ తర్వాత ఈ క్లబ్‌లోకి వచ్చిన మూడో సినిమా కూలీ. మొదటి వారంలోనే రూ.444 కోట్ల వసూళ్లు సాధించిందని ట్రేడ్ టాక్. త్వరలోనే 500 కోట్ల మార్క్ చేరే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi