K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
అంబానీ గణేశ్ వేడుకల్లో రణవీర్ సింగ్ డ్యాన్స్ హైలైట్
K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
అంబానీ గణేశ్ వేడుకల్లో రణవీర్ సింగ్ డ్యాన్స్ హైలైట్

ముంబైలోని అంబానీ నివాసం ఆంటిలియాలో జరిగిన గణేశ్ చతుర్థి వేడుకల్లో బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ తన ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో సందడి చేశాడు. భార్య దీపికా పదుకొణెతో కలిసి గణపతిని దర్శించుకున్న రణవీర్, ‘దేవా శ్రీ గణేశా’ పాటకు స్టెప్పులు వేస్తూ వేడుకకు హైలైట్‌గా నిలిచాడు. జంట సంప్రదాయ దుస్తుల్లో మెరిసి ఆకట్టుకుంది. ఈ వేడుకల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi