R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

రీగాల్ రిసోర్సెస్ ఐపీవో సూపర్ లిస్టింగ్

రీగాల్ రిసోర్సెస్ ఐపీవో సూపర్ లిస్టింగ్

రీగాల్ రిసోర్సెస్ ఐపీవో సూపర్ లిస్టింగ్

దేశీయ మార్కెట్లలో ఈ వారం లాభాల ఊపుతో రీగాల్ రిసోర్సెస్ ఐపీవో మొదటి రోజే ఇన్వెస్టర్లకు మంచి రాబడి ఇచ్చింది. బీఎస్ఈలో 39% ప్రీమియంతో ₹141.80 వద్ద, ఎన్ఎస్ఈలో 38% పెరుగుదలతో ₹141 వద్ద లిస్టయింది. దీంతో రూ.100 పెట్టుబడికి సుమారు రూ.40 లాభం దక్కింది. అయితే తరువాత లాభాల బుకింగ్ కారణంగా షేర్ ధర కొంత వెనక్కి తగ్గింది. ఈ ఐపీవో ద్వారా కంపెనీ మొత్తం ₹306 కోట్లను సమీకరించింది. ఆగస్టు 12 నుండి 14 వరకు అందుబాటులో ఉన్న ఈ ఇష్యూకి గరిష్ట ప్రైస్ బ్యాండ్ ₹102గా, లాట్ సైజు 144 షేర్లుగా నిర్ణయించారు.

ట్యాగ్‌లు

LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi