Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు
Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు

ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితుల రిమాండ్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు ఆగస్ట్ 13 వరకు పొడిగించింది. ఈ కేసులో ఇప్పటివరకు 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. నేటితో రిమాండ్ ముగియడంతో విజయవాడ జైలు నుంచి 9 మందిని, గుంటూరు, రాజమండ్రి జైళ్ల నుంచి మిగతా నిందితులను సిట్ అధికారులు కోర్టుకు హాజరుపరిచారు. వీరిలో వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు ఉన్నారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi