R

ramya

రచయిత

1 నిమిషాలు చదవడానికి

71వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలకు గౌరవం

71వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలకు గౌరవం

71వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలకు గౌరవం

2023కి గాను ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు చిత్రాలకు మంచి గుర్తింపు లభించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ఎంపికైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీల, కాజల్ ముఖ్య పాత్రల్లో నటించారు. అలాగే, ఉత్తమ యాక్షన్ కోరికొగ్రఫీ విభాగంలో హను-మాన్ సినిమా అవార్డు గెలుచుకుంది. ఉత్తమ గేయ రచయితగా బలగం సినిమాలోని "ఊరు పల్లెటూరు" పాటకు కాసర్ల శ్యామ్‌కు పురస్కారం లభించింది. ఈసారి తెలుగు సినిమాలకు జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు దక్కినట్టు cine పరిశ్రమ ఆనందం వ్యక్తం చేస్తోంది.

ట్యాగ్‌లు

CinemaLatestKranthi NewsKranthi News Telugukrtv kranthi