R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
బీచ్ నుంచి తిరిగివస్తూ ప్రమాదం… కాలువలోకి కారు, యువకుడి మృతి
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
బీచ్ నుంచి తిరిగివస్తూ ప్రమాదం… కాలువలోకి కారు, యువకుడి మృతి

బాపట్ల జిల్లా అమర్తలూరు మండలంలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం సూర్యలంక బీచ్ నుంచి తిరిగి వస్తుండగా, విజయవాడకు చెందిన ఏడుగురు యువకులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కారు అద్దాలు పగలగొట్టి బయటపడగా, పవన్ అనే యువకుడు నీటమునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ దుర్ఘటన ప్యాపర్రు – యలవర్రు గ్రామాల మధ్య చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi