R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

తమిళనాడులో రోడ్డు ప్రమాదం – పీలేరు వాసుల మృతి

తమిళనాడులో రోడ్డు ప్రమాదం – పీలేరు వాసుల మృతి

తమిళనాడులో రోడ్డు ప్రమాదం – పీలేరు వాసుల మృతి

తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లా పీలేరు గ్రామానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. చెన్నై వైద్యసందర్భంగా ప్రయాణిస్తుండగా ప్రమాదం సంభవించింది. మృతులు ఒకే కుటుంబానికి చెందినవారని సమాచారం. ఈ ఘటనపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు

LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi