L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
జార్ఖండ్ అడవుల్లో బంకర్‌లో రూ.35 లక్షలు నగదు పట్టుబాటు
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
జార్ఖండ్ అడవుల్లో బంకర్‌లో రూ.35 లక్షలు నగదు పట్టుబాటు

జార్ఖండ్‌లోని చాయిబాసా సరాందా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం గాలిస్తున్న భద్రతా దళాలు భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నాయి. ఓ బంకర్‌లాంటి ప్రాంతాన్ని తవ్వగా అక్కడ ప్లాస్టిక్ కవర్లలో దాచి ఉంచిన రూ.34.99 లక్షలు నగదు బయటపడింది. ఈ ఆపరేషన్‌లో జార్ఖండ్ జాగ్వార్, సీఆర్పీఎఫ్ దళాలు పాల్గొన్నాయి. మావోయిస్టులు పేలుడు పదార్థాల కోసం ఈ డబ్బును దాచినట్లు అనుమానిస్తున్నారు. ఈ పట్టుబాటు మావోయిస్టుల ఆర్థిక మద్దతుకు గట్టి దెబ్బగా భద్రతా బలగాలు పేర్కొంటున్నాయి.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi