L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఆర్టీసీ బస్సులో రూ.49.45 లక్షల నగదు పట్టివేత
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఆర్టీసీ బస్సులో రూ.49.45 లక్షల నగదు పట్టివేత

ప్రకాశం జిల్లా టంగుటూరులో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. విజయవాడ నుంచి నెల్లూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో బుధవారం ఉదయం టోల్‌ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సమయంలో అనుమానాస్పదంగా ఉన్న బ్యాగ్‌ను పరిశీలించగా అందులో రూ.49.45 లక్షల నగదు బయటపడింది. నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు, తాడేపల్లిగూడెంకు చెందిన మణికంఠను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthicrime news