Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

రాఖీ పండుగలో ఆర్టీసీ సేవలు అద్భుతం – మంత్రి పొన్నం ప్రశంసలు

రాఖీ పండుగలో ఆర్టీసీ సేవలు అద్భుతం – మంత్రి పొన్నం ప్రశంసలు

రాఖీ పండుగలో ఆర్టీసీ సేవలు అద్భుతం – మంత్రి పొన్నం ప్రశంసలు

రాఖీ పండుగ సందర్భంగా ఆర్టీసీ సిబ్బంది చక్కటి సేవలు అందించారని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రశంసించారు. గత సంవత్సరం రాఖీ రోజున 63 లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చినట్టు గుర్తుచేశారు. ఈసారి కూడా అదే స్థాయిలో సేవలు అందించిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. రాఖీ పౌర్ణమి రోజున సొంత గ్రామాలకు వెళ్లేందుకు మహిళలు మహాలక్ష్మి పథకాన్ని ఉపయోగించుకున్నారని, ఆర్టీసీ సేవలతో రాఖీ పండుగను విజయవంతంగా జరుపుకున్న మహిళలకు అభినందనలు తెలిపారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitelagnana