L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
యశ్ టాక్సిక్‌లో రుక్మిణి వసంత్ ఎంట్రీ.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్!
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
యశ్ టాక్సిక్‌లో రుక్మిణి వసంత్ ఎంట్రీ.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్!

కేజీఎఫ్‌తో పాన్ ఇండియా స్టార్‌గా నిలిచిన యశ్ నటిస్తున్న తాజా చిత్రం **"టాక్సిక్"**లో మరో నటి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే నయనతార, కియారా అద్వానీ కీలక పాత్రల్లో నటిస్తుండగా, ఇప్పుడు రుక్మిణి వసంత్ కూడా ఈ చిత్రంలో భాగమైంది. ఆమెకు సంబంధించిన రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయని సమాచారం. రుక్మిణి వసంత్ ఇటీవల పలు పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో అవకాశాలు దక్కించుకుని ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. "కాంతారా ఛాప్టర్ 1", జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్, అలాగే శివకార్తికేయన్-ఏఆర్ మురుగదాస్ "మదరాసి"లోనూ నటిస్తోంది. ఈ క్రమంలో యశ్ "టాక్సిక్"లో ఆమె పాత్రపై భారీ ఆసక్తి నెలకొంది.
ట్యాగ్‌లు
CinemaLatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi