L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

రష్యా వాట్సప్‌కి ప్రత్యామ్నాయంగా కొత్త ‘మాక్స్‌’ యాప్‌ను ప్రవేశపెట్టింది

రష్యా వాట్సప్‌కి ప్రత్యామ్నాయంగా కొత్త ‘మాక్స్‌’ యాప్‌ను ప్రవేశపెట్టింది

రష్యా వాట్సప్‌కి ప్రత్యామ్నాయంగా కొత్త ‘మాక్స్‌’ యాప్‌ను ప్రవేశపెట్టింది

రష్యా కొత్తగా ‘మాక్స్ (MAX)’ యాప్‌ ప్రవేశపెట్టింది. ప్రపంచంలో విస్తృతంగా ఉపయోగించే వాట్సప్‌కు ప్రత్యామ్నాయంగా, రష్యా ప్రభుత్వం దీన్ని ప్రీ-ఇన్‌స్టాల్‌ యాప్‌గా అన్ని దేశీయ ఫోన్లు, ట్యాబ్లెట్లలో ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ యాప్‌లో ప్రభుత్వ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. అధికారుల ప్రకారం, యూజర్ల డేటాపై నిఘా ఉండదు. అదనంగా, సెప్టెంబర్ 1 నుంచి రష్యా తయారీ ఐఫోన్లలో దేశీయ యాప్‌స్టోర్ ‘రూ స్టోర్’ను, వచ్చే ఏడాది కొత్త టీవీలలో ‘లైమ్‌ హెచ్‌డీ టీవీ’ యాప్‌ను ప్రీ-ఇన్‌స్టాల్‌ చేయాలని నిర్ణయించింది.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi