R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఆసీస్ పై సఫారీదళం ఘన విజయం
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఆసీస్ పై సఫారీదళం ఘన విజయం

డార్విన్‌లో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా జట్టు సౌతాఫ్రికా చేతిలో 53 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. దీంతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది సఫారీ జట్టు.మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 20 ఓవర్లలో 218 పరుగులు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్ శతకంతో కంగారూలపై సునామీలా విరుచుకుపడ్డాడు. అనంతరం భారీ లక్ష్యాన్ని చేధించడంలో ఆసీస్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. టిమ్ డేవిడ్ పోరాటం వృథా అయింది.సొంతగడ్డపై పరుగుల పరంగా ఆసీస్‌కు ఇది రెండో అతిపెద్ద పరాజయం కావడం గమనార్హం.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi