K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కుంకుమపువ్వు టీ ఆరోగ్యానికి వరం: అందరికీ ఉపయోగకరమే | kranthinews
K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కుంకుమపువ్వు టీ ఆరోగ్యానికి వరం: అందరికీ ఉపయోగకరమే | kranthinews

కుంకుమపువ్వు కేవలం గర్భిణీలకే కాకుండా ప్రతీ ఒక్కరికీ శరీరానికి మంచి చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనితో తయారైన టీ రోజూ తీసుకుంటే మానసిక ఆందోళనలు తగ్గి మెదడు ప్రశాంతంగా పనిచేస్తుంది. నిద్రలేమి, ఒత్తిడి సమస్యలు తగ్గుతాయి.కుంకుమపువ్వులో క్రోసిన్, సఫ్రనాల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, అల్జీమర్స్ వంటి సమస్యలు దూరం అవుతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.నెలసరి సమయంలో వచ్చే నొప్పులు, చిరాకు వంటి మహిళల సమస్యల నివారణకు ఇది ఉపయుక్తం. శరీర మెటబాలిజం పెరిగి బరువు తగ్గడానికీ సహాయపడుతుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కుంకుమపువ్వు టీ ప్రయోజనం చేకూరుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
ట్యాగ్‌లు
TrendingKranthi NewsKranthi News Telugukrtv newshealth