R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

విజయవాడలో గంజాయి చాక్లెట్ల విక్రయం.. కొత్త మార్గాల్లో అక్రమదందా

విజయవాడలో గంజాయి చాక్లెట్ల విక్రయం.. కొత్త మార్గాల్లో అక్రమదందా

విజయవాడలో గంజాయి చాక్లెట్ల విక్రయం.. కొత్త మార్గాల్లో అక్రమదందా

తెలుగు రాష్ట్రాల్లో గంజాయి ఉత్పత్తి, రవాణాపై పోలీస్ చర్యలు కఠినంగా కొనసాగుతుండటంతో, అక్రమదందాల నిర్వహణలో ఉన్నవారు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. తాజాగా గంజాయిని చాక్లెట్ల రూపంలో దొంగదారి మార్గంగా విక్రయించటం కలకలం రేపుతోంది.విజయవాడతో పాటు ఇతర ప్రాంతాల్లో చిన్న దుకాణాల్లో ఈ గంజాయి చాక్లెట్లు విక్రయించబడుతుండగా, రైళ్లలో కూడా గంజాయి చాక్లెట్లు కనిపించటం అధికారులు గమనించారు. పక్కా ప్యాకింగ్‌లో ఉండే ఈ చాక్లెట్లు చూస్తే సాధారణ మిఠాయిలా అనిపిస్తున్నప్పటికీ, లోపల గంజాయి మిశ్రమం ఉన్నట్టు గుర్తించారు.ఈ అక్రమ రవాణా, విక్రయాలపై ఈగిల్ బృందాలు దృష్టిసారించి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచిస్తున్నారు.

ట్యాగ్‌లు

LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi