Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

సంజయ్ కపూర్ మృతి పై తల్లి సంచలన ఆరోపణలు

సంజయ్ కపూర్ మృతి పై తల్లి సంచలన ఆరోపణలు

సంజయ్ కపూర్ మృతి పై తల్లి సంచలన ఆరోపణలు

ప్రముఖ వ్యాపారవేత్త, సోనా కామ్‌స్టార్ ఛైర్మన్ సంజయ్ కపూర్ మృతిపై ఆయన తల్లి రాణీ కపూర్ అనుమానాలు వ్యక్తం చేశారు. గుండెపోటుతో మరణించారని చెబుతున్న నేపథ్యంలో, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. తాను శోకంలో ఉన్న సమయంలో బలవంతంగా కొన్ని డాక్యుమెంట్లపై సంతకాలు చేయించారని, తన ఆర్థిక నియంత్రణను తస్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. సంస్థ బోర్డులోకి ప్రియా సచ్‌దేవ్‌ను చేర్చడం అక్రమమని, దీనిపై పోరాటం కొనసాగుతుందని తెలిపారు. కంపెనీకి కొత్త ఛైర్మన్‌గా జెఫ్రె మార్క్‌ ఓవర్లీ నియమితులయ్యారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi