R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
సెప్టెంబర్ 7 అరుదైన చంద్రగ్రహణం
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
సెప్టెంబర్ 7 అరుదైన చంద్రగ్రహణం

వందేళ్ల తర్వాత మళ్లీ కుంభరాశిలో చంద్రగ్రహణం జరగబోతోంది. సెప్టెంబర్ 7 ఆదివారం రాత్రి 9:58 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1:26 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది.ఈ గ్రహణం శతభిషం, పూర్వాభాద్ర నక్షత్రాల్లో కుంభరాశిలో ఏర్పడనుంది. ఆ సమయంలో చంద్రుడు ఎర్రటి రంగులో మెరిసిపోవడం వల్ల దీనిని బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తారు.భారత్‌తో పాటు ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, యూరప్ ప్రాంతాల్లో ఈ అరుదైన దృశ్యం చూడవచ్చు. అయితే వాతావరణ పరిస్థితులు, మేఘావరణం ఆధారంగా దర్శనానికి అడ్డంకులు ఉండే అవకాశముంది. 🌕✨
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi

