L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కొవ్వు కరిగేందుకు ఏడు సులభ చిట్కాలు
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కొవ్వు కరిగేందుకు ఏడు సులభ చిట్కాలు

శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవడానికి వ్యాయామం, జిమ్ మాత్రమే కాకుండా కొన్ని అలవాట్లు కూడా సహాయపడతాయి. ప్రతిరోజు 7–9 గంటల నిద్ర అవసరం. రోజుకు కనీసం 8000 అడుగులు నడవాలి. వారానికి 3–4 సార్లు వెయిట్ ట్రైనింగ్ చేయాలి. ప్రొటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. భోజనం ముందు నీళ్లు తాగితే జీవక్రియ మెరుగుపడుతుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటిస్తే కొవ్వు కరుగుతుంది. చల్లటి నీటితో స్నానం చేయడం ద్వారా కేలరీలు దహనం అవుతాయి. ఈ చిట్కాలు పాటించడం ద్వారా శరీరంలో కొవ్వు తగ్గించుకోవచ్చు.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthihealth