L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
అంబులెన్స్‌లో యువతిపై లైంగిక దాడి – ఇద్దరు అరెస్టు
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
అంబులెన్స్‌లో యువతిపై లైంగిక దాడి – ఇద్దరు అరెస్టు

బిహార్‌లో హోంగార్డు పరీక్షకు హాజరైన యువతిపై అంబులెన్స్‌లో లైంగిక దాడి జరగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బోధ్ గయలోని పరేడ్ గ్రౌండ్ వద్ద పరీక్షకు హాజరైన సమయంలో యువతి కుప్పకూలిపోయింది. ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా, అంబులెన్స్ డ్రైవర్ వినయ్ కుమార్, టెక్నీషియన్ అజిత్ కుమార్ లైంగిక దాడికి పాల్పడ్డట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజీ, ఫోరెన్సిక్ ఆధారాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthicrime news