L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

రింకూ సింగ్‌కు షారుక్ ఖాన్ ప్రత్యేక విమానంలో ప్రయాణం అద్వితీయ అనుభవం

రింకూ సింగ్‌కు షారుక్ ఖాన్ ప్రత్యేక విమానంలో ప్రయాణం అద్వితీయ అనుభవం

రింకూ సింగ్‌కు షారుక్ ఖాన్ ప్రత్యేక విమానంలో  ప్రయాణం అద్వితీయ అనుభవం

ఐపీఎల్‌ స్టార్ రింకూ సింగ్ (Rinku Singh) ఇటీవల తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. గత ఏడాది టీ20 వరల్డ్ కప్‌ ప్రధాన స్క్వాడ్‌లో స్థానం పొందలేక, రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికైన ఆయనను బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ ప్రత్యేక విమానంలో తీసుకెళ్ళారని తెలిపారు. ఈ సమయంలో రింకూ వీసా దరఖాస్తులు పూర్తి చేసుకుంటున్నారని, సూపర్‌స్టార్‌తో ప్రత్యేకంగా ప్రయాణించడం అతని జీవితంలో అద్వితీయ అనుభవమైందని తెలిపారు.

ట్యాగ్‌లు

LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi