Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
భారత జట్టు WCL లో పాల్గొనడంపై శివసేన ఎంపీ ఆగ్రహం
Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
భారత జట్టు WCL లో పాల్గొనడంపై శివసేన ఎంపీ ఆగ్రహం

'వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL)' టోర్నీలో భారత జట్టు పాల్గొనడాన్ని శివసేన (UBT) ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్రంగా విమర్శించారు. పాకిస్థాన్‌తో మ్యాచ్ నేపథ్యంలో, ఇది సిగ్గులేని చర్య అని పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో భారతీయులు ప్రాణాలు కోల్పోతే, బీసీసీఐ, ఐసీసీ లాంటి సంస్థలు వాణిజ్య ప్రయోజనాల కోసం పాక్‌తో మ్యాచ్‌లు ఆడడం తగదని ఆమె ఎక్స్ (మాజీ ట్విట్టర్) లో ఆవేదన వ్యక్తం చేశారు. బీసీసీఐ కానీ, భారత క్రికెటర్లు కానీ ఇప్పటివరకు స్పందించలేదు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi