A
ashok
రచయిత
1 నిమిషాలు చదవడానికి
శివరాజ్‌కుమార్ బర్త్‌డే స్పెషల్: ‘పెద్ధి’ ఫస్ట్ లుక్ విడుదల
A
ashok
రచయిత
1 నిమిషాలు చదవడానికి
శివరాజ్‌కుమార్ బర్త్‌డే స్పెషల్: ‘పెద్ధి’ ఫస్ట్ లుక్ విడుదల

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ధి’ చిత్రం నుంచి కన్నడ హీరో శివరాజ్‌కుమార్ ఫస్ట్ లుక్ విడుదలైంది. శివన్న పుట్టినరోజు సందర్భంగా ఆయన ‘గౌర్‌నాయుడు’ పాత్ర లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో భారీ సెట్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో యాక్షన్ సీన్లు కూడా ఉన్నాయి. ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతం ఏ.ఆర్. రెహమాన్, సినిమాటోగ్రఫీ రత్నవేలు అందిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ట్యాగ్‌లు
CinemaLatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitrending newscrime news