L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కర్ణాటకలో షాకింగ్ ఘటన
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కర్ణాటకలో షాకింగ్ ఘటన

యాద్గిర్ జిల్లాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని స్కూల్ వాష్‌రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. బాలిక, శిశువు ఇద్దరూ సురక్షితంగా ఉండగా, వారిని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై అధికారులు కేసు నమోదు చేసి, పాఠశాల ప్రిన్సిపాల్ సహా సిబ్బందిపై చర్యలు చేపట్టారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi