L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

పైలట్లకు కఠిన పరీక్షలు తప్పవా? డీజీసీఏ కొత్త నిబంధనతో అలజడి

పైలట్లకు కఠిన పరీక్షలు తప్పవా? డీజీసీఏ కొత్త నిబంధనతో అలజడి

పైలట్లకు కఠిన పరీక్షలు తప్పవా?  డీజీసీఏ కొత్త నిబంధనతో అలజడి

DGCA తాజా నిర్ణయం ప్రకారం, ఇకపై పైలట్ల వైద్య పరీక్షలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) కేంద్రాల్లో తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో మెడికల్ టెస్టులకు ఇక అవకాశం లేదు. ఈ నిర్ణయం విమానయాన సంస్థలు, పైలట్లలో ఆందోళనకు దారి తీసింది. కఠినమైన మిలటరీ ప్రమాణాలు పరీక్షల ఆలస్యం, పైలట్ల కొరత ఉద్యోగ భయాలు, బీమా ఖర్చుల పెరుగుదల ఇటీవల ఓ కో–పైలట్ గుండెపోటుతో మృతి చెందిన ఘటన తర్వాత ఈ మార్పులు వచ్చాయి. పైలట్ల ఆరోగ్యంపై పకడ్బందీగా పరీక్షలు చేయాలన్న ఉద్దేశంతో DGCA ఈ నిర్ణయం తీసుకుంది. పైలట్ యూనియన్లు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. భారతీయ విమానయాన రంగంపై దీని ప్రభావం ఎలా ఉంటుందో వేచి చూడాలి.

ట్యాగ్‌లు

LatestKranthi NewsKranthi News Telugukrtv kranthi