K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
శ్రద్ధా శ్రీనాథ్ థ్రిల్లర్ “ది గేమ్” అక్టోబర్ 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో
K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
శ్రద్ధా శ్రీనాథ్ థ్రిల్లర్ “ది గేమ్” అక్టోబర్ 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో

నటి శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ “ది గేమ్: యూ నెవర్ ప్లే అలోన్” అక్టోబర్ 2, 2025 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల అవుతోంది. రాజేష్ ఎం. సెల్వా దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్‌లో సంతోష్ ప్రతాప్, చాందిని, శ్యామ హరిణి, బాలా హసన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఒక గేమ్ డెవలపర్ జీవితం చుట్టూ తిరిగే ఈ కథలో, శ్రద్ధా తనపై జరిగిన దాడి వెనుక నిజాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఎదురయ్యే సవాళ్లు, డిజిటల్ ప్రపంచ రహస్యాలను ఈ సిరీస్ చూపించబోతోంది.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi

