R
ramya
రచయిత
1 నిమిషాలు చదవడానికి
శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు – లంచ్ బ్రేక్‌కు భారత్ 72/2
R
ramya
రచయిత
1 నిమిషాలు చదవడానికి
శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు – లంచ్ బ్రేక్‌కు భారత్ 72/2

ఓవల్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ చివరి మ్యాచ్‌లో భారత్ పేలవంగా ఆరంభించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి సెషన్‌లోనే యశస్వి జైస్వాల్ (2), కేఎల్ రాహుల్ (14) వికెట్లు కోల్పోయింది. 23 ఓవర్ల తర్వాత వర్షం కారణంగా ఆట నిలిపివేసి లంచ్ బ్రేక్ ప్రకటించారు. అప్పటికి భారత్ స్కోరు 72/2. సాయి సుదర్శన్ (25*) మరియు శుభ్‌మన్ గిల్ (15*) క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు సృష్టించాడు. ఒకే టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా సునీల్ గావస్కర్ రికార్డును (732 పరుగులు) తిరిగేసి, గిల్ 737 పరుగులతో చరిత్రలో నిలిచాడు.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi