R
ramya
రచయిత
1 నిమిషాలు చదవడానికి
సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లపై సితార వార్నింగ్
R
ramya
రచయిత
1 నిమిషాలు చదవడానికి
సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లపై సితార వార్నింగ్

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కూతురు సితార ఘట్టమనేని తన పేరుతో నకిలీ అకౌంట్లు సృష్టిస్తున్న విషయంపై స్పందించారు. తాను ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే అధికారికంగా యాక్టివ్‌గా ఉన్నానని, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో ఉన్న ఫేక్ అకౌంట్లను నమ్మవద్దని అభిమానులకు సూచించారు. సితార తరచూ తన కుటుంబం, వ్యక్తిగత విషయాలు, బ్రాండ్ కలాబరేషన్స్‌కు సంబంధించిన పోస్టులు షేర్ చేస్తుంటారు. అలాగే, ఆమె ‘సర్కారు వారి పాట’ సినిమాలోని ‘పెన్నీ’ పాట ద్వారా వెండితెరపై కూడా కనిపించారు.
ట్యాగ్‌లు
CinemaLatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi