L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ముల్డ‌ర్‌ భారీ స్కోరు – లారా రికార్డును గౌరవించిన సౌతాఫ్రికా కెప్టెన్

ముల్డ‌ర్‌ భారీ స్కోరు – లారా రికార్డును గౌరవించిన సౌతాఫ్రికా కెప్టెన్

ముల్డ‌ర్‌ భారీ స్కోరు – లారా రికార్డును గౌరవించిన సౌతాఫ్రికా కెప్టెన్

బుల‌వాయో టెస్టులో దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ వియాన్ ముల్డ‌ర్ 367 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. బ్రియాన్ లారా అత్యధిక టెస్టు స్కోరు (401) రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉన్నా, ముల్డ‌ర్ తన ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. లారా లెజెండరీ ఆటగాడని, ఆయన రికార్డును గౌరవించేందుకే ఇన్నింగ్స్‌ను ఆపినట్లు చెప్పారు. తన నిర్ణయాన్ని కోచ్‌కు తెలియజేయగా, ఆయన కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడని తెలిపారు. ముల్డ‌ర్ ఇన్నింగ్స్‌లో 334 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు. అతడు దక్షిణాఫ్రికా తరఫున ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.

ట్యాగ్‌లు

LatestKranthi NewsKranthi News Telugukrtv kranthi