R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
సోమశిలలో స్పీడ్ బోట్ సేవలు ప్రారంభం
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
సోమశిలలో స్పీడ్ బోట్ సేవలు ప్రారంభం

నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని సోమశిలలో పర్యాటక అభివృద్ధి చర్యల భాగంగా స్పీడ్ బోట్ సేవలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం టూరిజం అధికారి కల్వరాల నరసింహ ఈ సేవలను ప్రారంభించారు. టూరిజం కార్పొరేషన్ నిధులతో 6 సీట్ల స్పీడ్ బోట్లు అందుబాటులోకి వచ్చాయి.అదే విధంగా సోమశిల నుంచి శ్రీశైలం వరకు క్రూయిజ్ లాంచ్ సేవలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. ఈ ప్రయాణానికి టికెట్లు తెలంగాణ టూరిజం వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు.ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, యూత్ కాంగ్రెస్ ప్రతినిధులు, టూరిజం శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi