R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

శ్రీశైలం ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తి నీటి విడుదల

శ్రీశైలం ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తి నీటి విడుదల

శ్రీశైలం ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తి నీటి విడుదల

నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువనుండి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి నీటి ప్రవాహం పెరగడంతో అధికారులు అప్రమత్తమై 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులోకి 2,10,286 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 2,63,601 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.

ట్యాగ్‌లు

LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi