Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

తెలంగాణలో కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రారంభం

తెలంగాణలో కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రారంభం

తెలంగాణలో కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డుల పంపిణీకి సిద్ధమైంది. జూలై 14న తుంగతుర్తిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 2.4 లక్షల కార్డులు జారీ కానుండగా, దాదాపు 11.3 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలగనుంది. ఇప్పటివరకు 41 లక్షల మందికి కార్డులు మంజూరయ్యాయి. మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 94.72 లక్షలకు చేరుకొని, 3.14 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi