Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

సుప్రీంకోర్టు వెనక్కి అడుగు: హైకోర్టు జడ్జిపై ఆంక్షలు ఉపసంహరణ

సుప్రీంకోర్టు వెనక్కి అడుగు: హైకోర్టు జడ్జిపై ఆంక్షలు ఉపసంహరణ

సుప్రీంకోర్టు వెనక్కి అడుగు: హైకోర్టు జడ్జిపై ఆంక్షలు ఉపసంహరణ

అలహాబాద్ హైకోర్టు జడ్జిపై ఆంక్షలపై గతంలో జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఉపసంహరించుకుంది. ఆగస్టు 4న ఓ జడ్జికి క్రిమినల్ కేసులు అప్పగించవద్దని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, ఈ తీర్పుపై సీజేఐ జస్టిస్ గవాయ్ అభ్యర్థనతో ధర్మాసనం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని కాపాడటం కోర్టు ధ్యేయమని జస్టిస్ పార్దివాలా వ్యాఖ్యానించారు. అలహాబాద్ హైకోర్టు తీర్పు చట్టవిరుద్ధమైందని అభిప్రాయపడినప్పటికీ, సుప్రీంకోర్టు ఆంక్షల ఉత్తర్వులను రద్దు చేసింది.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi