L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
బీహార్ ఓటర్ల జాబితా వివాదంపై సుప్రీం విచారణ
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
బీహార్ ఓటర్ల జాబితా వివాదంపై సుప్రీం విచారణ

బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణపై వివాదం రాజుకుంది. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక పరిశీలనలో సుమారు 65 లక్షల మంది పేర్లు తొలగించబడ్డాయి. అయితే అసలైన ఓటర్లను తొలగించారని ఆరోపిస్తూ పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై ఆగస్టు 12, 13 తేదీల్లో విచారణ జరుపనున్నట్లు సుప్రీం తెలిపింది.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi