R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
సుజ్లాన్ షేర్ టార్గెట్ రూ.82 వరకు పెరిగే అవకాశమంటున్న బ్రోకరేజ్‌లు
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
సుజ్లాన్ షేర్ టార్గెట్ రూ.82 వరకు పెరిగే అవకాశమంటున్న బ్రోకరేజ్‌లు

గ్రీన్ ఎనర్జీకి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్‌తో సుజ్లాన్ ఎనర్జీ షేర్లు దూసుకెళ్తున్నాయి. ప్రస్తుతం ఈ షేర్ రూ.65 వద్ద ట్రేడవుతుండగా, భవిష్యత్తులో మరింత వృద్ధి అవకాశముందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు విశ్లేషిస్తున్నాయి. యూబీఎస్ సంస్థ రూ.78 టార్గెట్‌తో బై రేటింగ్ ఇచ్చింది. మోర్గన్ స్టాన్లీ ఓవర్ వెయిట్ రేటింగ్తో రూ.77 టార్గెట్‌ను సూచించింది. మరోవైపు మోతీలాల్ ఓస్వాల్ సంస్థ ఈ షేర్ టార్గెట్‌ను రూ.82గా నిర్ణయించింది. దీంతో చిన్న పెట్టుబడిదారుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi