L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
స్టార్ హీరోలేం లేని 'సైయారా' బ్లాక్ బస్టర్ హిట్!
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
స్టార్ హీరోలేం లేని 'సైయారా' బ్లాక్ బస్టర్ హిట్!

చిన్న సినిమాగా విడుదలైన బాలీవుడ్ చిత్రం ‘సైయారా’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ప్రముఖ దర్శకుడు మోహిత్ సూరి తెరకెక్కించిన ఈ లవ్ స్టోరీలో ఆహాన్ పాండే, అనిత్ పడా హీరోహీరోయిన్లుగా బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. స్టార్ కాస్టింగ్ లేకపోయినా కంటెంట్ బలం ఆధారంగా ఈ చిత్రం విడుదలైన వారం రోజుల్లోనే రూ.150 కోట్లు వసూలు చేసి సంచలనం రేపింది. తొలిరోజు నుంచే మంచి కలెక్షన్లు రాబడుతూ, మౌత్‌టాక్ లేకుండానే ముందుకు దూసుకెళ్లిన ఈ చిత్రం బాలీవుడ్‌లో చిన్న సినిమాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.
ట్యాగ్‌లు
CinemaLatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi