L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
‘సైయారా’ సెన్సేషన్ కలెక్షన్స్
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
‘సైయారా’ సెన్సేషన్ కలెక్షన్స్

జూలై 18న విడుదలైన సైయారా సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఆహాన్ పాండే, అనిత్ పడ్డా జంటగా నటించిన ఈ చిత్రాన్ని మోహిత్ సూరి తెరకెక్కించారు. ప్రేమకథా నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా ఇప్పటికే రూ.581 కోట్లు వసూలు చేసి కొత్త రికార్డును నమోదు చేసింది. ఇందులో భారత్‌లోనే రూ.400 కోట్లకు పైగా, విదేశాల్లో రూ.169 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ట్యాగ్‌లు
CinemaKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi

