R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

తమన్నా కొత్త వెబ్ సిరీస్ సెప్టెంబర్ 12న

తమన్నా కొత్త వెబ్ సిరీస్ సెప్టెంబర్ 12న

తమన్నా  కొత్త వెబ్ సిరీస్ సెప్టెంబర్ 12న

‘ఓదెల 2’తో ప్రేక్షకులను అలరించిన మిల్కీ బ్యూటీ తమన్నా ఈసారి వెబ్ సిరీస్‌తో రాబోతోంది. బాలీవుడ్ నటి డయానా పెంటీతో కలిసి నటించిన ఈ కొత్త సిరీస్ పేరు ‘Do You Wanna Partner’. కాలిన్‌, అర్చిత్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌ అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్‌గా సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇద్దరు యువతుల స్నేహం, వారు ఎదుర్కొనే సవాళ్లను ఆసక్తికరంగా చూపించనుందని చిత్రబృందం తెలిపింది.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi