L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
టీడీపీ దోపిడీకి తావివ్వం : కాకాణి
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
టీడీపీ దోపిడీకి తావివ్వం : కాకాణి

వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి 83 రోజుల తర్వాత బెయిల్‌పై నెల్లూరు జైలు నుంచి విడుదలయ్యారు. జైలు బయట మీడియాతో మాట్లాడిన ఆయన, టీడీపీ నాయకులు కక్షపూరితంగా కేసులు పెట్టారని విమర్శించారు. కేసులకు భయపడనని, సర్వేపల్లిలో జరుగుతున్న అవినీతిని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. అలాగే మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై దాడిని ఖండించారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News TeluguAndhrapradeshkrtv newskrtv kranthi