L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

రోహిత్, విరాట్ లేకుండా టీమ్‌ ఇండియా – 17 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి!

రోహిత్, విరాట్ లేకుండా టీమ్‌ ఇండియా – 17 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి!

రోహిత్, విరాట్ లేకుండా టీమ్‌ ఇండియా – 17 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి!

సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరగనున్న ఆసియా కప్–2025 (టీ20 ఫార్మాట్) కోసం భారత జట్టును ప్రకటించారు. ఆశ్చర్యకరంగా ఈ సారి జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేర్లు లేవు. 2008 తర్వాత తొలిసారిగా వీరిద్దరూ లేకుండా టీమ్‌ ఇండియా ఆడబోతోంది. భారత్ తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యుఏఈతో ఆడనుంది. అలాగే సెప్టెంబర్ 14న జరగనున్న భారత్–పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 2008లో ధోనీ కెప్టెన్సీతో రోహిత్ తన తొలి ఆసియా కప్ ఆడగా, అప్పట్లో విరాట్ జట్టులో లేడు. అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతి ఎడిషన్‌లో ఈ ఇద్దరూ టీమ్‌లో భాగమయ్యారు. కానీ, ఈసారి మాత్రం 17 ఏళ్ల తర్వాత భారత జట్టు వారిద్దరిలేకుండానే మైదానంలోకి దిగనుంది.

ట్యాగ్‌లు

LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi