L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

దోహాకు వెళ్లిన విమానంలో సాంకేతిక సమస్య.. కాలికట్‌కు తిరిగి వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్

దోహాకు వెళ్లిన విమానంలో సాంకేతిక సమస్య.. కాలికట్‌కు తిరిగి వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్

దోహాకు వెళ్లిన విమానంలో సాంకేతిక సమస్య.. కాలికట్‌కు తిరిగి వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్

దోహా వెళ్లేందుకు బయల్దేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం (IX 375) టేకాఫ్‌ అయిన రెండు గంటల తర్వాత సాంకేతిక లోపం కారణంగా కాలికట్‌ ఎయిర్‌పోర్ట్‌కు తిరిగి వచ్చింది. బుధవారం ఉదయం 9:07 గంటలకు 188 మంది ప్రయాణికులతో కలసి విమానం కాలికట్‌ నుంచి దోహా బయలుదేరగా, ఏసీ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ఉదయం 11:12 గంటలకు జాగ్రత్తగా విమానాన్ని తిరిగి ల్యాండ్‌ చేశారు. ఇది ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ కాకుండా ముందుజాగ్రత్త ల్యాండింగ్‌ అని అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటుచేయనున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తెలిపింది.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi